పెద్దపల్లి: అత్యుత్తమ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

65చూసినవారు
పెద్దపల్లి: అత్యుత్తమ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
2025-26 విద్యా సంవత్సరానికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అత్యుత్తమ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక్షలలో 7.0 జిపిఏ/400 మార్కులకంటే ఎక్కువ వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ, డిజేబుల్డ్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్