కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు వెంటనే రైతు భీ మా కొరకు సమీప వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ముత్తారం మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు. రైతు భీ మా దరఖాస్తు కొరకు పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్, రైతు భీ మా ఫారంలను ఏఈఓలకు ఆగస్టు 5 వరకు అందజేయాలని తెలిపారు.