సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

53చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
రామగిరి మండలంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో మంజూరైన 60 సీఎంఆర్ఎఫ్, 9 కల్యాణ లక్ష్మి చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు సింగిరెడ్డిపల్లి, జల్లారం, సుందిళ్ల, ముస్త్యాల, కల్వచర్ల, రత్నాపూర్, నాగేపల్లి, బేగంపేట్, నవాబ్ పేట, ఆదివారంపేట, లద్నాపూర్, రామయ్యపల్లి గ్రామాలలో మంత్రి వ్యక్తిగత సహాయకులు చంద్రశేఖర్ ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేశారు.

సంబంధిత పోస్ట్