50శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు: కలెక్టర్

79చూసినవారు
50శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు: కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్న గోడౌన్ లో ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి కలెక్టర్ రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు 50% రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్