మెరుగైన బోధన అందేలా పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

60చూసినవారు
మెరుగైన బోధన అందేలా పటిష్ట కార్యాచరణ: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణలో కలెక్టర్ శ్రీహర్ష పాల్గొని మాట్లాడుతూ విద్యా శాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్