మంథని: జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ

56చూసినవారు
మంథని: జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ
జాతీయ కరాటే పోటీల్లో మంథని విద్యార్థులు ప్రతిభ చాటారు. డిసెంబర్ 29, 30, 31 తేదీలలో మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో, రాష్ట్ర రిఫరీ కమిషన్ కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో మంథనికి చెందిన జపాన్ సిటోరియు కరాటే అకాడమీ విద్యార్థిని మెట్టు హాసిని బంగారు పతకం, కుమితే విభాగంలో వెండి పతాకం సాధించారని కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య శనివారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్