ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

56చూసినవారు
ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం జెండా ఆవిష్కరణ చేశారు .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్ నేరెళ్ల శారదకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.

సంబంధిత పోస్ట్