బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్దపల్లిలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. పెద్దపల్లి పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బంద్ కారణంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లన్ని బోసిపోయాయి.