సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో రూ. 15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. శనివారం సుల్తానాబాద్ లో రోడ్లు, డ్రైనేజీల నూతన నిర్మాణాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పరిశీలించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, కమిషనర్ వెంకటేష్, మేనేజర్ అలీమోద్దీన్ పాల్గొన్నారు.