మాజీ ప్రధాని వాజ్ పాయి వర్ధంతి

72చూసినవారు
మాజీ ప్రధాని వాజ్ పాయి వర్ధంతి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయి 6వ వర్ధంతిని శుక్రవారం బీజేపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పాయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో పర్శ సమ్మయ్య, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జంగ చక్రధర్ రెడ్డి, రాజం శ్రీనివాస్, మేరుగు రవీందర్, ముస్త్యాల సంతోష్, రెడపాక క్రిష్ణ, పెండ్యాల కుమార్, శ్రీనివాస్ గౌడ్, సంపత్ చారి, ప్రసాద్, సందీప్, వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్