పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పని చేసే కార్మికులకు 50 వేల రూపాయల విలువ గల రెయిన్ కోట్స్, డస్ట్ బిన్ లను శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆకుల వెంకటేష్ తోపాటు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.