శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థినులకు, తల్లులకు రంగోలి ముగ్గుల పోటీల మరియు అబ్బాయిలకు పతంగుల పోటీలు నిర్వహించడం జరిగింది.