పెద్దపల్లి: మెరుగైన వసతులతో వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

56చూసినవారు
పెద్దపల్లి: మెరుగైన వసతులతో వైద్య సేవలు అందించాలి: కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వసతులతో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నప్రసన్న కుమారి, డిసిహెచ్ఓ శ్రీధర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్