శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

75చూసినవారు
శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఓదెల మండలం బయమ్మపల్లి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే, మాతృమూర్తి విజయలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో శుద్ధ జల కేంద్రాన్ని పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బయమ్మపల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్