మాదిగ శక్తి నియోజకవర్గ అధ్యక్షునిగా మొగిలి

76చూసినవారు
మాదిగ శక్తి నియోజకవర్గ అధ్యక్షునిగా మొగిలి
మాదిగ శక్తి మంథని నియోజకవర్గ అధ్యక్షులుగా రామగిరి మండలం బేగంపేటకు చెందిన మడిపెల్లి మొగిలిని నియామకం చేసినట్లు జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి తెలిపారు. శుక్రవారం మాదిగ శక్తి వ్యవస్థాపకులు సురేందర్ సన్నీతో కలిసి మొగిలికి రవి పెద్దపల్లిలో నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన సన్నీ, రవిలకు మొగిలి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్