పెద్దపల్లి: ప్లాస్టిక్ పై మున్సిపల్ కొరడా

52చూసినవారు
పెద్దపల్లి: ప్లాస్టిక్ పై మున్సిపల్ కొరడా
పెద్దపల్లి పట్టణంలోని పలు కిరాణ దుకాణాలలో గురువారం మున్సిపల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరాణ దుకాణాలలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లను గుర్తించి సీజ్ చేశారు. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్