శ్రీరాంపూర్ లో పేరెంట్ టీచర్స్ సమావేశం

84చూసినవారు
శ్రీరాంపూర్ లో పేరెంట్ టీచర్స్ సమావేశం
పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బడిబాటలో భాగంగా డోర్ టు డోర్ సర్వే చేసి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రుల సహకారం కోరారు. ఉచిత పుస్తకాలు, దుస్తులు, స్వీట్స్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్