పెద్దపల్లి: శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు

62చూసినవారు
పెద్దపల్లి: శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో మధ్యాహ్నం ముందస్తు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో తర తమ భేదం లేకుండా అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి, విద్య మనిషిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్