పెద్దపల్లి: హైట్రిక్ విజయం సాధించిన మాడూరి వినోద్ కుమార్

66చూసినవారు
పెద్దపల్లి: హైట్రిక్ విజయం సాధించిన మాడూరి వినోద్ కుమార్
పెద్దపల్లి పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాడూరి వినోద్ కుమార్ మూడోసారి ఘన విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో కంజంపురం రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా సతీష్ పోలు కోశాధికారి ఎన్నిక అయ్యారు.

సంబంధిత పోస్ట్