పెద్దపల్లి; పంట నమోదుకు సహకరించాలి

83చూసినవారు
పెద్దపల్లి; పంట నమోదుకు సహకరించాలి
పెద్దపల్లి వ్యవసాయ అధికారిణి (ఏఓ) అలివేణి రైతులను పంట నమోదుకు సహకరించాల్సిందిగా ఆదివారం కోరారు. ప్రభుత్వం అందించే పంట ప్రోత్సాహకాలు, మద్దతు ధర లాభాలు పొందేందుకు రైతులు తమ పంటలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా అసలైన రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి రైతు నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్