సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలి

56చూసినవారు
సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంక్షేమ హాస్టల్స్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా డీఎస్సిడీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మాట్లాడుతూ, ఇటీవల సీజనల్ వ్యాధులు పెరుగుతుండడంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారని, వెంటనే హాస్టల్స్ లో వైద్య సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గద్దల సిద్ధార్థ్, రోషన్, రాహుల్, శశిధర్, యశ్వంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్