కాట్నపల్లికి వచ్చిన రాజ్యసభ సభ్యులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

59చూసినవారు
కాట్నపల్లికి వచ్చిన రాజ్యసభ సభ్యులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
పెద్దపల్లి జిల్లా, రామగుండం పర్యటనలో భాగంగా శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఇంటికి రాజ్యసభ ఎంపీ కృష్ణయ్య వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ ఆర్ కృష్ణయ్యకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, సన్మానం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్