జిల్లా కేంద్ర గ్రంథాలయం పెద్దపల్లిలో సావిత్రిబాయి పూలే జయంతి

71చూసినవారు
జిల్లా కేంద్ర గ్రంథాలయం పెద్దపల్లిలో సావిత్రిబాయి పూలే జయంతి
జిల్లా కేంద్ర గ్రంథాలయం పెద్దపల్లిలో 194 వ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ గఫర్ శుక్రవారం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూలే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది యునుస్ ఖాద్రీ, స్వరూప, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్