సుల్తానాబాద్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్

67చూసినవారు
సుల్తానాబాద్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శనివారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి మున్సిపాలిటీ పని తీరుపై అధికారులతో సమీక్షించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, రోడ్లను శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్