శ్రీరాంపూర్: ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

56చూసినవారు
శ్రీరాంపూర్: ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
శ్రీరాంపూర్ మండలంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్ మాట్లాడుతూ దివ్యాంగత్వమనేది ఒక అవరోధం కాదు దానిని అధిగమించవచ్చని, ప్రపంచ మేధావులైన స్టీఫెన్ హాకింగ్, థామస్ ఆల్వా ఎడిసన్, హెలెన్ కెల్లర్, సుధా చంద్రన్ లాంటి ప్రముఖుల యొక్క జీవితాలను గురించి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్