పెద్దపల్లి: విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి: కలెక్టర్

65చూసినవారు
పెద్దపల్లి: విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసం పెంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో శుక్రవారం ప్రభుత్వ ఉపాధ్యాయులతో నిర్వహించిన కాఫీ విత్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించే ఉపాధ్యాయులు ప్రశంసనీయులన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పీఎం షేక్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్