సుల్తానాబాద్: పోచమ్మ ఆలయం వద్ద బీజేపీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం

1చూసినవారు
సుల్తానాబాద్: పోచమ్మ ఆలయం వద్ద బీజేపీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం
సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్వర్యంలో 2వ వార్డ్ పోచమ్మ తల్లి ఆలయం వద్ద తొలి ఏకాదశి పండుగ, అలాగే అషాడ మాసం సందర్భముగా పోచమ్మ తల్లి ఆలయం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా నాగరాజు మాట్లాడుతూ 80సం. రాలు చరిత్ర కలిగిన పోచమ్మ తల్లి ఆలయం గత పాలకవర్గం నిర్లక్షముతో నిరాదరణకు నోచుకున్నదన్నారు.

సంబంధిత పోస్ట్