పెద్దపల్లి: సాంఘిక శాస్త్ర ప్రతిభా పాటవ పరీక్షలో ప్రతిభ

66చూసినవారు
పెద్దపల్లి: సాంఘిక శాస్త్ర ప్రతిభా పాటవ పరీక్షలో ప్రతిభ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా విద్యాశాఖ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆద్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో ఈనెల 21న జరిగే ప్రతిభ పాటవ పరీక్షకు పంపిస్తామని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్