పెద్దపల్లి: మున్సిపల్ లో మేళాను సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
పెద్దపల్లి: మున్సిపల్ లో మేళాను సద్వినియోగం చేసుకోవాలి
రెవెన్యూ, ట్రేడ్ లైసెన్స్, ఎల్ఆర్ఎస్ మేళాలను పెద్దపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కోరారు. శనివారం మాట్లాడుతూ ఆయన మీడియాతో ఈ నెల 10 నుండి 25 వరకు మున్సిపల్ లో జరిగే మేళాను పెద్దపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం వచ్చే మార్చి 31వ తేదీ వరకే ఈ చివరి అవకాశం కల్పించిందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్