రామగుండం: భద్రతతో లక్ష్యాలను అధిగమించాలి

63చూసినవారు
రామగుండం: భద్రతతో లక్ష్యాలను అధిగమించాలి
యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి భద్రతతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు అన్నారు. శుక్రవారం ఓసీపీ-2 ఉపరితల గనిలో ట్రాక్టర్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన 40 టన్నుల సామర్ధ్యం గల సుమారు రూ. 1 కోటి 73 లక్షల విలువచేసే నూతన క్రేన్ యంత్రాన్ని ప్రారంభించారు. యంత్రాలను పూర్తిస్థాయిలో ఉపయోగించి భద్రతతో కూడిన ఉత్పత్తి కలిసికట్టుగా పనిచేసి సాధించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్