గోదావరిఖని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ శనివారం సచ్చందంగా రక్తదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.