అధ్వానంగా గోదావరిఖని బస్టాండ్ ప్రాంగణం

61చూసినవారు
అధ్వానంగా గోదావరిఖని బస్టాండ్ ప్రాంగణం
గోదావరిఖని బస్టాండ్ ఎదుట పెద్ద నీటి కుంట తయారైంది. దీంతో లోపలికి వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల గుంతలు పడిన రోడ్డుపై వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. నిల్వ ఉన్న నీటిలో సూక్ష్మ క్రిములు తయారై అపరిశుభ్ర వాతావరణం తలపిస్తుంది. రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు ఆటోడ్రైవర్లు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్