రామగుండం బదిలీ వెళుతున్న అధికారికి సన్మానం

55చూసినవారు
రామగుండం బదిలీ వెళుతున్న అధికారికి సన్మానం
సింగరేణి ఆర్జి 2 పరిధిలోని వకీల్ పల్లి గనిలో గ్రూప్ ఇంజనీర్ విధులు నిర్వహించి బదిలీపై కొత్తగూడెం ఏరియా కార్పొరేట్ కు వెళ్తున్న చంద్రశేఖర్ ను గని మేనేజర్ రవి కిరణ్, ఇతర అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జ్ఞాపిక అంద చేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి, డివైపిఎం శ్యాం ప్రసాద్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్