ర్యాగింగ్, వరకట్నం, అవినీతి, అంటరానితనం లాంటి విషయాల పట్ల అప్రమత్తం గా ఉండాలని మన దారిదాపులకు కూడా రాకుండా చూసుకోవాలని, సమస్యల పట్ల న్యాయ విజ్ఞానం కల్గి ఉన్నత ఆశయాలతో జీవనాన్ని కోరుకోవాలని జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు విద్యార్ధినులకు శనివారం సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా నోడల్ అధికారిని కల్పన మాట్లాడుతూ కళాశాలలో ఆహ్లాదకర వాతావరణంలో మంచి విద్యతో ఉన్నతస్థాయికి చేరాలన్నారు.