పెద్దపల్లి: కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేత

74చూసినవారు
పెద్దపల్లి: కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేత
ఆర్చ్ వన్ జిఎం కార్యాలయంలో డిపెండెంట్ 27 మంది పురుషులకు ఇద్దరి మహిళలకు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్చివన్ జిఎం లలిత్ కుమార్ అందజేశారు. జియం లలిత కుమార్ మాట్లాడుతూ పరిస్థితుల అనుగుణంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతుల్లో ఉందని అన్నాడు.

సంబంధిత పోస్ట్