పెద్దపల్లి: నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

77చూసినవారు
పెద్దపల్లి: నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
పెద్దపల్లి జిల్లా ప్రజలు మకర సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు. భోగభాగ్యాలతో సిరిసంపదలతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని మంగళవారం ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి నియోజకవర్గ ప్రజల్లో ఆనంద ఉత్సాహాలను తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్