పెద్దపల్లి: మే 20న దేశవ్యాప్త సార్వతిక సమ్మెలో పాల్గొందాం

63చూసినవారు
పెద్దపల్లి: మే 20న దేశవ్యాప్త సార్వతిక సమ్మెలో పాల్గొందాం
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పెద్దపల్లి సర్కిల్ సీఐటీయూ ఆఫీసులో ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోనాత్మ చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుంది.

సంబంధిత పోస్ట్