రామగుండం: ఆర్జి వన్ ఓసిపి-5 లో అంబేద్కర్ జయంతి వేడుకలు

64చూసినవారు
రామగుండం: ఆర్జి వన్ ఓసిపి-5 లో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆర్జి వన్ పరిధి ఓసిపి-5లో సోమవారం ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గని ఎస్ ఓఎం అనిల్ గాబాలే హాజరై ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు రాములు, చంద్రమౌళి, మహేష్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ పిట్ సెక్రెటరీ శంకర్, ప్రభుదాస్, తిరుపతి, సదానందం, సూపర్వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్