గోదావరిఖని హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లో కొత్త నిర్మాణలు, మరమ్మత్తులు జరుగుతున్నాయి. అయితే తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో హోల్ సేల్ వెజిటేబుల్ మార్కెట్ ను అధికారులు తరలించారు. అప్పటినుంచి వ్యాపారులకు ఇబ్బంది తప్పడం లేదు. చిన్నపాటి వాన వచ్చింది అంటే చాలు మార్కెట్ మొత్తం చిత్తడిగా మారి బురద మాయంగా మారుతోంది. దీంతో తిరిగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు.