రామగుండం నగరపాలక సంస్థ 25వ డివిజన్ లోని కుక్కల బెడద, మంచి నీటి, శానిటేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా, మాజీ కార్పొరేటర్ సుమలత రాజు అదనపు కలెక్టర్, రామగుండం ఇన్ ఛార్జ్ కమిషనర్ అరుణ శ్రీకి గురువారం వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.