పెద్దపల్లి: ప్రజలను మోసం చేసిన రేవంత్: ఎమ్మెల్సీ కవిత

83చూసినవారు
పెద్దపల్లి: ప్రజలను మోసం చేసిన రేవంత్: ఎమ్మెల్సీ కవిత
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పెద్దపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలిచ్చి తీరా. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్