ఎస్సీ వర్గీకరణ.. సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం: కాంపెల్లి

53చూసినవారు
ఎస్సీ వర్గీకరణ.. సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం: కాంపెల్లి
ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సమంజసమేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని గురువారం ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపల్లి సతీష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి మందకృష్ణ నాయకత్వంలో ఎబిసిడి వర్గీకరణ కు 30 ఏళ్లుగా చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా భారత ఉన్నత న్యాయస్థానం చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎబిసిడి వర్గీకరణ తీర్పు పై కాంపెల్లి హర్షం వ్యక్తం చేశారు

సంబంధిత పోస్ట్