ఎస్సీ వర్గీకరణ.. సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం: ఏదుల్ల రమేష్

64చూసినవారు
ఎస్సీ వర్గీకరణ.. సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం: ఏదుల్ల రమేష్
ఎస్సి వర్గీకరణ ద్వారా ఎస్సిలో ఉండే 59 కులాలకు సమన్యాయం జరుగుతుందని, ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని టిఎస్ ఎం ఆర్ పీఎస్ పాలకుర్తి మండల అధ్యక్షులు ఏదుల్ల రమేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా చేస్తున్న సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా భారత ఉన్నత న్యాయస్థానం చంద్రచూడ్ నేతృత్వంలో ఎబిసిడి వర్గీకరణ తీర్పు పై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్