అణగారిన వర్గాలకు నేడు పండుగ రోజు: కందుల సంధ్యారిణి

74చూసినవారు
అణగారిన వర్గాలకు నేడు పండుగ రోజు: కందుల సంధ్యారిణి
ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో అణగారిన వర్గాలకు నేడు పండుగ రోజు అని బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును హర్శిస్తూ శుక్రవారం గోదావరిఖనిలో ఘనంగా సంబరాలు నిర్వహించి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి, ఎమ్మార్పిఎస్ నాయకులు మంద క్రిష్ణమాదిగ పోటోలకి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేసారు.

సంబంధిత పోస్ట్