ఉత్తమ సేవలకు దక్కిన ప్రశంస

77చూసినవారు
ఉత్తమ సేవలకు దక్కిన ప్రశంస
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించినందుకుగాను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గురువారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది కమీషనర్కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్