కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కళాకారులు...

65చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వానికి జిల్లా కళాకారులు శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుల జీతాన్ని 30% పెంచి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. రూ. 24, 514 ఉన్న జీతాన్ని రూ. 31, 868కు పెంచిందని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్