వేములవాడ: సివిల్ సప్లై హమాలీ కార్మిక సమస్యలు పరిష్కారించాలి

54చూసినవారు
వేములవాడ సివిల్ సప్లయ్ హామాలి కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమ్మె శుక్రవారంతో 3వ రోజుకు చేరుకుందని, గతంలో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగాలని, గతంలోనే 2 సంవత్సరాలకు ఒక్కసారి అగ్రిమెంట్ చెయ్యాలని జీవో చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం కూడా 10వ నెలలో అగ్రిమెంట్ జరిగిన కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్