డ్రోన్ తో పంట పొలాలకు పిచికారి

84చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్న హనుమక్కపల్లి గ్రామంలో ఓ రైతు పంట పొలానికి డ్రోన్ సాయంతో పిచికారీ చేస్తున్నారు. దీని కెపాసిటీ12 లీటర్ల ఐదు నిమిషాలకి ఎకరానికి పిచ్చుకరి చేస్తున్నట్లు యజమాని వేణు చెప్పారు. పూర్వం రైతులు చేతి డబ్బాతో ఎకరాన రెండు మూడు గంటలు టైం పడును రోజురోజుకీ టెక్నాలజీ పెరగడంతో రైతులు ఇబ్బంది లేకుండా డ్రోన్ వాడుతున్నారు.

సంబంధిత పోస్ట్