జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

73చూసినవారు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్