డీసీహెచ్ఎస్ గా డాక్టర్ పంతగాని పెంచలయ్య

57చూసినవారు
డీసీహెచ్ఎస్ గా డాక్టర్ పంతగాని పెంచలయ్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసుపత్రుల సమన్వయ అధికారిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పంతగాని పెంచలయ్య బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో బాధ్యతలు స్వీకరించారు. పెంచలయ్య సర్జన్ గా మంచి గుర్తింపు పొంది, రికార్డు స్థాయిలో ఆపరేషన్లు చేసిన అనుభవం కలిగిన డాక్టర్ గా ప్రజల్లో ఆదరణ పొందారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్